EDITOR's CATEGORY

EDITORIALS

View All September

LATEST

గత తొమ్మిది సంవత్సరాలుగా పత్రిక ప్రగతిలో పాలుపంచుకున్న రచయిత(త్రు)ల

2011 వ సంవత్సరం నుండి తేదీల వరుస క్రమంలో (In Chronological Order) 1) శ్రీ చాగంటి కోటేశ్వర శర్మ (ఆశీస్సులు) 2) శ్రీ ముదిగొండ శివప్రసాద్ (శుభాకాంక్షలు) 3) శ్రీమతి మంగళంపల్లి రాధాశ్రీహరి 4) డా. ద్వా.నా. శాస్త్రి 5) డా. పోచినపెద్ది వేంకట…

సప్త మోక్ష నగరాలు

జీవితం, ముఖ్యంగా మానవ జీవితం గొప్పది. అమూల్య మైనది. ఆధ్యాత్మిక లో చెప్పాలంటే దుర్లభమైనది. కేవలం లౌకిక జీవితాన్ని ఆరాధించే వారి సంగతి పక్కనుంచితే భగవంతుడే పరమావధిగా ఆయనను పొందేందుకే మానవ జీవితం అనే స్పృహ కలిగి, ఆ గమ్యానికే దృఢ చిత్తంతో సమాయతమైన…

నూతన జాతీయ విద్యా విధానంపై చిన్న అవగాహన

నాస్తి గ్రామః కుతస్సీమా నాస్తి విద్యా కుతో యశః నాస్తి జ్ఞానం కుతో ముక్తిః భక్తిర్నాస్తి కుతస్తుధీః! గ్రామమే లేకుంటే సీమ ఎందుకు? విద్య లేకుంటే యశస్సు ఎక్కడ? జ్ఞానం లేకుంటే ముక్తి ఎక్కడిది? భక్తి లేకుంటే బుద్ధి ఉండి ప్రయోజనం ఏమిటి? అంటే…

మా ఊరి నందుల ఆత్మీయ కధ

నన్ను వదిలేయ్ … నేను వెళ్ళిపోతా’ అంటూ అరుస్తూ వుంటుంది దయ్యం. ఆ తరువాత ఓ గంటసేపు నెమ్మదిగా దయ్యం దిగిపోతుంది. ఇది రోజూ జరిగే తంతు. ఆ తరువాత కొద్దిరోజులకు ‘గంటల దయ్యం’ పట్టింది సుబ్బరాయుడిని. భజన జరుగుతుండగానే విసురుగా లేచి పరుగెత్తుతాడు.…

సంపాదకీయం

కరోనా —– చైతన్యం ప్రపంచ వ్యాప్తంగా “కరోనా వైరస్” ప్రజలందరినీ, పెద్ద ఎత్తున భయ కంపితులను చేస్తోందనడంలో సందేహం లేదు. అంతేకాదు కుల మత జాతి ధన పేద వివక్ష చూపించక, నాకు అంతా సమానమే అంటోంది. దాని తీవ్రతకు తట్టుకో గలిగే వారు…

సినిమా! (ఇదో సప్త వర్ణాల సినీ జగత్)

అలాగే, “ఆ అగ్రనటులు నందమూరి తారక రామారావు గారి,అక్కినేని నాగేశ్వరరావు గారి నడవడిని కానీ, సిన్సియారిటీని, టైమింగ్ ని,అన్ని పాత్రల యందలి వారి నటనా చాతుర్యాన్ని కానీ చూసి”..ఆనాటి ఇతర నటీ నటులు అందరు కూడా ఎటువంటి అసూయా విద్వేషాలకు లోను కాకుండా,ఒక్కొక్కప్పుడు ఏవైనా…

పన్నెండవ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్

1934వ సంవత్సరం డిశంబరు నెల 19వ తేదీన మహారాష్ట్రలోని జలగాం ప్రాంతపు, నంద్ గామ్ అనే పల్లెటూరిలో పుట్టింది. తండ్రి పేరు నారాయణ్ పగ్లూ రావ్. వారిది మరాఠి కుటుంబం. నారాయణ్ పగ్లూ రావ్ ని ‘నానా సాహెబ్’ అని కూడా పిలిచేవారు. ఆయన…

ప్రహేళిక

జవాబు చెప్పగలరా? ఈ క్రింది వాక్యములలోని ప్రతి అక్షరము, అసలు అక్షరమునకు బదులు వేరే అక్షరము వాడబడినది. ఉదాహరణకు, ‘క’ అనే అసలు అక్షరం బదులు ‘ర’ అనే అక్షరం వాడారని మీరు అనుకుంటే, ఈ వాక్యములలో ఎక్కడ ‘ర’ వచ్చినా దాని అసలు…

తెలుగు పద్య రత్నాలు -17

-భద్రాచలంలో రాముడి గుడి కట్టించిన కంచెర్ల గోపన్న ఎటువంటివాడో మనకి తెల్సినదే. భగవంతుణ్ణి తెల్సుకోవడానికి భక్తి ముఖ్యం తప్ప ఆయనని ఏమని పిలుస్తున్నాం, ఏ రూపంలో అర్చిస్తున్నాం అనేవి ఎన్నటికీ ముఖ్యం కాదు. దాశరధీ శతకం రాసిన గోపన్న – తనని ప్రభుత్వం వారి…

గ్రీసు దేశపు పురాణ గాథలు

Knowledge is acquired when we succeed in fitting a new experience into the system of concepts based upon our old experiences. Understanding comes when we liberate ourselves from the old and so…

పూరి జగన్నాధ స్వామి వైభవం

పూరి జగన్నాధుని రధయాత్ర తెలుగువారికి అత్యంత ప్రీతి పాత్రమైనది.కాని ఆ స్వామికి సంబంధించిన పురాణగాధ సంపూర్ణంగా కొద్దిమందికి మాత్రమే తెలుసు. స్కాందపురాణాంతర్గతమైన జగన్నాధ క్షేత్ర మాహాత్త్యాన్ని యధామూలంగా, సరళ, వ్యావహారిక భాషలో అనువదించి మన పాఠకులకు ప్రతి నెల అంది- స్తున్నాము. చదవండి, చదివించి…

కరోనా – 4

ఉండుడింటను అన్నను ఊరికేగి అంటు నంటించు కొనివచ్చి మింటికెగసి స్నేహితుల బిల్చి “పార్టీలు” చేయువారి తీరుతెన్నుల ఫలములు తెలియరావె! 1 పరిసరమ్ముల సంక్షోభ ప్రాభవంబు కర్మఫలమని చేతుల కడిగి వైచి తమది బాధ్యత కాదని తలచువారి తీరుతెన్నుల ఫలములు తెలియరావె! 2 జనుల క్షేమము…