Post Masonry – Style 1

Editorial

చైతన్యం సంకల్పబలం పత్రిక పాఠకులకు ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండుగ ప్రాధాన్యత చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే తెలుగు వారి మొదటి పండుగ ఉగాది. ఇది వసంత కాలంలో వస్తుంది. బ్రహ్మ దేవుడు గత ప్రళయం పూర్తి అయిన…

పూరి జగన్నాధ స్వామి వైభవం

పూరి జగన్నాధుని రధయాత్ర తెలుగువారికి అత్యంత ప్రీతి పాత్రమై నది.కాని ఆ స్వామికి సంబంధించిన పురాణగాధ సంపూర్ణంగా కొద్దిమందికి మాత్రమే తెలుసు. స్కాందపురాణాంతర్గతమైన జగన్నాధ క్షేత్ర మాహాత్త్యాన్ని యధామూ లంగా, సరళ, వ్యావహారిక భాషలో అనువదించి మన పాఠకులకు ప్రతి నెల అందిస్తున్నాము. చదవండి,…

ఏప్రిల్ నెలనుంచి అమలులోకి రాబోతున్న 12 కొత్త నిబంధనలు

1. మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబరు లింక్ చేశారా? లింక్ చేయకపోతే, ఏప్రిల్ నుంచి ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. పాన్, ఆధార్ లింక్ చేయడానికి ఆఖరు తేదీ 31-3-2021. కానీ ఈ గడువును 30-6-2021 వరకు పొడిగించడమైనది. 2. ఇటీవల ఎనిమిది ప్రభత్వ…

శ్రీ ప్లవ నామ సంవత్సరానికి (2021-22) ఆహ్వానం

కాలానికి కొలమానం సంవత్సరం. కా : అనగా శుభమును ల : అందించునది. తెలుగు సంవత్సరాలు అరవై (60) ప్రభవ : మొదటిది, అక్షయ : చివరిది ` రాబోయేది ‘ప్లవ’ నామ సంవత్సరమ్. ‘శార్వరీ’ (గత ఉగాది) 34వ సంవత్సరము. ‘శార్వరీ’ అంటే…

అభిప్రాయవేదిక

1. మహిళాశక్తి గురించి ఎడిటోరియల్ బాగా వ్రాశారు. వైద్యోనారాయణో హరి: అనే శీర్షిక చాలా బావుంటోంది. ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తున్న ఆ డాక్టర్లకు ధన్యవాదాలు తెలపండి. హగ్ బాస్ హంగామా భువనచంద్ర గారు వ్రాసిన కధ చదువుతున్నంత సేపూ నవ్వాగలేదు. వారు ఏది వ్రాసినా చాలా బావుంటుంది.…

అసలు సిసలు కవిత్వానికి ఆనవాలు

మొదటి సారి పెన్నా శివరామకృష్ణ గారి పేరు ముప్పై ఏళ్ల క్రితం మా సదాశివ సారు నోటివెంట విన్నాను. అప్పటికే పెన్నాగారు గజల్ కవిగా సుప్రసిద్ధులు. అప్పట్లోనే పెన్నా గారి కవిత్వం పత్రికల్లోవచ్చేది. గజల్ ఉర్దూలో ప్రాచుర్యం పొందిన ఒక ప్రక్రియ.అందుకే ఉర్దూ కవిత్వపు…

ఉగాది

చైతన్యం పాఠకులకు, ప్రేక్షకులకు ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరికీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాలను సమకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముక్కలు, యూ రస,కొత్త ఉగాది మన తెలుగువాళ్ళ నూతన సంవత్సరము. ఈ ఉగాది ఒఅందుగ తెలుగు లోగిళ్ళలో ఉగాది పచ్చడితో…

శ్రీ వచన భూషణం

వేదములు జ్ఞాన విజ్ఞానములను అందిస్తూ సమాజంలో మానవుల సత్ ప్రవర్తనే సమ సమాజ స్థాపనకు కారణమౌతుందని పెద్దలు తెలియజేస్తారు. అట్టి వేదాలను శ్రీమన్నారాయణుడు తన నాభి కమలమునుండి బ్రహ్మను సృజించి వేదాలు అందించి జీవీ సృష్టితో పాటు వేదవ్యాప్తికి కృషి చేయమని ఆదేశించాడు. ప్రజల…

మా ఊరి నందుల ఆత్మీయ కధ

(గత సంచిక తరువాయి) రాజకీయ నాయకులు  ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరిగే రోజుల్లో ఓసారి వాళ్ళ ఊరినుండి మనిషి వచ్చారట. విషయమేమిటంటే, చిదానంద మయ్య వారి గడ్డివామిని అమ్మా రు. కొన్నవాళ్ళు లారీలతో వరిగడ్డిని వారం రోజులు తరలించారు. ఓ పెద్ద కొండంత వుండేదట…

ప్రేమంటే ఇంతే

(గతసంచిక తరువాయి) అనూరాధకి ఇల్లంతా చూపించారు కృష్ణమోహన్ దంపతులు. ఆ ఇల్లు చూసి రుక్మిణి ఇల్లు ఎంత అందంగా వుంచిందో అనుకొని అదే మాట రుక్మిణితో అంది. పెద్దవాళ్ళు ముగ్గురూ హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.  “మన అతిధికి ఒక వేడి కాఫీ ఇవ్వవా?”…

గ్రీసు దేశపు పురాణ గాథలు

“Knowledge is acquired when we succeed in fitting a new experience into the system of concepts based upon our old experiences. Understanding comes when we liberate ourselves from the old and so…

నూటపదహార్లు కందాల్లో సుందరకాండ

మనవి వాల్మీకి రామాయణం మహోత్క్రుష్టమైన కావ్యం. ఎవరె న్నిసార్లు రాసినా ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పగలరు? యావద్భారత దేశంలో ఎన్నో భాషల్లో ఎందరో మహానుభావులు రచించి, చదివి, విని ధన్యులయ్యారు. ఉత్తర భారత దేశంలో గోస్వామి తులసీదాసు రచించిన “రామచరితమానస్” కి ఉన్న ప్రాచుర్యం…

సప్త మోక్ష నగరాలు

హిందూ ఆధ్యాత్మికత, భక్తి తత్వానికి కేంద్రం—- కాశీ పుణ్యక్షేత్రం. అసంఖ్యాక శివలింగాల సమాహారం — కాశీ క్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా కాశీని సందర్శించాలనే పవిత్ర సంకల్పం ప్రతీ హిందువు మదిలోను ఉంటుంది. కాశీ యాత్ర అనేది అనేక కారణాల రీత్యా ప్రతీ హిందువు చేయవలసి…

వేదులాన్వయు పలుకు -3

చట్టమును కొద్దిగా వంచి జనుట కద్దు మొత్త ముల్లంఘనము జేయ ముప్పు కలుగు  హద్దు దాటిన నేచట్ట మాదు కొనదు వేదులాన్వయు పలుకు సమ్మోదమొలుకు 41  ఊరకుక్కల బాధల కోర్వలేక ఊరు విడనాడు టేమంత ఒప్పు కాదు  దండమును బట్టి దూరము తరుము టొప్పు…

ఉగాది ఎలా జరుపుకోను?

ఆ దేశమనీ లేదు …… ఈ దేశమనీ లేదు  ప్రపంచమంతా కరోనా భయం  గుప్పెట్లో గజగజా వణుకుతోంది  ఇక ఉగాది ఊసెక్కడుంది? చైనాలోని యూహాన్ లో పుట్టిందన్నారు వయసుతో సంబంధం లేకుండా.  వీసా, పాస్ పోర్టులతో పనిలేకుండా  దేశాలన్నీ ఆక్రమించింది, విశ్వవిజేత అలెగ్జాన్ డర్…

ప్రపంచ దివసం

ఎండిన మొక్కలతో, వ్యాపించిన ముళ్ల పొదలతో, చెట్ల నీడలు లేక, పురపాలక సంఘపు నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉన్న ఆ పట్టణ ఉద్యానవనంలో, బీటలువారిన సిమెంటు బెంచీలమీద కూర్చున్న ఆ ముగ్గురు స్నేహితులతో ప్రతిదిన సాయంకాలపు సమావేశం జరుగుతోంది.  “ఈ ప్రపంచ దివసాలు లేదా దినాలు…

కాల రచన

“కాలం అంటే కేవలం నది లాగా ప్రవహించేది మాత్రమే కాదు… ఎప్పుడు ఏమేమి ఎలా జరగాలో స్పష్టంగా రచించేది. శృతినీ, గతినీ నిర్ణయించేది” అన్నారు మా స్వామీజీ ఓనాడు. చింతలపూడి అనే మా వూళ్ళో విశ్వనాధాశ్రమాన్ని స్థాపించింది వారే. ఆది శంకరాచార్యులవారి విగ్రహాన్నీ, శ్రీ…

అభిప్రాయవేదిక

అక్టోబర్ సంచిక చాలా బాగుంది. మీ సంపాదకీయం పత్రికకే హైలైట్. వాస్తవాలకు అద్దం పట్టేలాగా ఉంది. దుర్గ అమ్మవారి కవర్ ఫోటో బాగుంది సంతోష్ కుమార్, లక్ష్మి – అమలాపురం పత్రిక పదవ జన్మదిన శుభాకాంక్షలు. పత్రిక మొన్న మొన్ననే స్టార్ట్ అయినట్లు అనిపిస్తోది.…

నవవిధ భక్తులు

అర్చనం నవవిధ భక్తిమార్గాలు అర్చనం “బామ్మా! నవవిధ భక్తిమార్గాల్లో ఐదవదాన్ని గురించి చెప్తావా?” అంటూ బామ్మ దగ్గరకొచ్చి కూర్చుంది కుమారి.  “తప్పక చెప్తాను కుమారి! అసలు అర్చనం అంటే భగవంతుని పటానికో, ఆలయాల్లో ఐతే విగ్రహాలకో అష్టాత్తరశతనామాలతో పూజించడం.అర్చించడం అంటే సమర్పించడం అని అర్థం.…