ప్రహేళిక

జవాబు చెప్పగలరా?
ఈ క్రింది వాక్యములలోని ప్రతి అక్షరము, అసలు అక్షరమునకు బదులు వేరే అక్షరము వాడబడినది. ఉదాహరణకు, ‘క’ అనే అసలు అక్షరం బదులు ‘ర’ అనే అక్షరం వాడారని మీరు అనుకుంటే, ఈ వాక్యములలో ఎక్కడ ‘ర’ వచ్చినా దాని అసలు అక్షరం ‘క’ మాత్రమే అవుతుంది. వత్తులు, గుణింతాలు అన్నీ అన్వయిస్తాయి.
మీరు చెయ్యవలసినదల్లా అసలు వాక్యాన్ని కనుక్కోవడమే. ప్రయత్నించండి.
ఆధారాలు : 1) ఈ = అసలు అక్షరం ‘ఏ’
ఈగా త్నణ్టచవంతు మేవటుగహుబ్ మీషించలా నాబి బి బ్బీ గోహంతుబ బీ మబాంసనటుబంవీటంవగో లృద్య పం రాగాచావి కటక్సథామటుగు బీపంవే కటన్చింరు బీ మ్నేగం వొహ్హబి చావనేయుముగచై మేద్శింరిబం డాగవే
(మీ జవాబు teega51@ gmail. com కి పంపించండి.)

గతనెల జవాబు :
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం ఏక దీక్షతో గమ్యం చేరిననాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభసందేశం ఆగస్టు నెల ప్రహేళికకు సరియైన జవాబు పంపినవారు: 1. శ్రీ కె. మురళీమోహన్ 2. Ms అనూరాధసాయి జొన్నలగడ్డ 3. Ms కిరణ్మయి గోళ్ళమూడి 4. Ms సరస్వతి పొన్నాడ 5. శ్రీ తల్లాప్రగడ మధుసూదనరావు 6. శ్రీ పాటిబళ్ల శేషగిరిరావు 7. శ్రీమతి మానస, అనంతపూర్ 8. శ్రీ వి పుండరీకరావు, విజయవాడ 9. శ్రీ టి. సత్య ప్రసాద్, పాల్వంచ